CM Jagan అమ్మఒడి నిధుల విడుదల.. అర్హుల ఖాతాల్లో నిధులు జమ.. | Telugu OneIndia

2023-06-23 2,726

CM Jagan Decided to release Ammavodi Funds to 44 lakh mother account on 28th june at Kurupam.

ముఖ్యమంత్రి జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. నవరత్నాల్లో కీలకమైన అమ్మఒడి నిధులకు ముహూర్తం ఖరారు చేసారు. సీఎం జగన్ ఈ నెల 28న కురుపాం లో పర్యటించనున్నారు. అక్కడ జరిగే సభలో పాల్గొని ఈ ఏడాది అమ్మ ఒడి నిధులు విడుదల చేయనున్నారు.

#CMJagan #YSRCP  #YCP #Andrapradesh #Ammavodi #AmmavodiFunds

Videos similaires